|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 03:57 PM
వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి కీలక నిందితుడు దస్తగిరి షాక్ ఇచ్చారు. అవినాశ్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఆయన తండ్రిపై కొందరు వైసీపీ నాయకులు దాడి చేయడంతో ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తూ బెయిల్ రద్దు చేయాలని కోరారు.
Latest News