దోసురు సోమేశ్వర స్వామి దేవాలయ ఛైర్మన్ ఎన్నిక
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 03:21 PM

అచ్యుతాపురం మండలందోసురు పంచాయతీలో ప్రసిద్ధి చెందినశ్రీ శ్రీ సోమేశ్వరస్వామి దేవాలయ నూతన కమిటీ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా దేవాదాయ శాఖ ఈవో మురళి అధ్యక్ష వహించారు. నూతన ఛైర్మన్ గాశ్రీ వారణాసి వెంకట జోగయ్యని ఎంపిక చేశారు. వైస్ ఛైర్మన్ గండి అప్పలనాయుడు, డైరెక్టర్లుగా గొర్లె ప్రసన్నకుమర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోన బుజ్జి, కో జడ్పీటీసీ నర్మాల కుమార్ పాల్గొన్నారు.

Latest News
Kostyuk races to career-high No. 15 after maiden WTA 1000 title; Andreeva, Siniakova among big movers Mon, May 04, 2026, 04:10 PM
Hantavirus outbreak: 3 dead, 1 critical as WHO monitoring situation Mon, May 04, 2026, 04:08 PM
Karnataka BJP leaders celebrate Bengal, Assam performance; say PM Modi ensures national security Mon, May 04, 2026, 03:56 PM
Kajal Aggarwal tells Vijay: This isn't just a win, it's a celebration of a deep, powerful connection with millions! Mon, May 04, 2026, 03:54 PM
Win for UDF's unity: Congress on alliance lead in Kerala Mon, May 04, 2026, 03:51 PM