|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 03:12 PM
కరేబియన్ దేశం హైతీ సాయుధ గ్రూపుల దాడులతో అల్లాడిపోతోంది. ప్రధాని ఏరియల్ హెన్రీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని ముఠాలు విరుచుకుపడుతున్నాయి. ఫలితంగా,
హైతీ ప్రధాని ఏరియల్ హెన్రీ తన పదవికి రాజీనామా చేశారు. హెన్రీ రాజీనామాను ఆమోదించినట్లు కరీబియన్ కమ్యూనిటీ ఛైర్మన్ ఇర్ఫాన్ అలీ ప్రకటించారు.