|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 02:11 PM
ఎటపాక మండలంలో తునుకిచేరువు నుండి రాంగోపాలపురం వరకు 4 కోట్ల రూపాయల అంచనాతో తారు రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమము లో ఎటపాక మండల వైసిపి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Latest News