మున్సిపాలిటి పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 01:52 PM

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మైదుకూరు మునిసిపాలిటీ 24 వ వార్డులోని బండివారిపల్లె గ్రామంలో మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవిధంగా ప్రజలకు చేరుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపాలిటీ కౌన్సిలర్ లు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM