|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 12:33 PM
నాగులుప్పలపాడు మండలం చేరువానప్పలపాడు గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం ఉదయం 7 గంటల 59 నిమిషాలకు అమ్మవారిని అభిషేకించిన సూర్య భగవానుడు. ఆలయ అర్చకులు శివరామ శర్మ గారు ఇది అరుదైన సంఘటనని సంవత్సరంలో మహాశివరాత్రి తదుపరి అమ్మవారిని మంగళవారం కానీ, ఆదివారం కానీ అభిషేకిస్తారని తెలియజేశారు. అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.
Latest News