|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 12:18 PM
జిల్లాలో ఈనెల 18వ తేదీ నుండి జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రశ్నాపత్రాలు సిద్ధమైనట్లుగా డీఈవో సుభద్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది పరీక్షలకు 30, 928 మంది హాజరవుతుండగా, వారిలో 29, 449 రెగ్యులర్ కాగా, 1, 479 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారన్నారు. వీళ్ళకి మొత్తం 170 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రశ్నాపత్రాలను జిల్లాలోని 38 పోలీస్ స్టేషన్లలో భద్రపరిచామన్నారు.
Latest News