కూటమి ప్రభుత్వ ఏర్పాటు కాయం: డాక్టర్ సునీల్
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 12:12 PM

శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో టిడిపి కార్యాలయంలో నాయకులు మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగామీడియాతో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ మాట్లాడుతూ టిడిపి బిజెపి జనసేన పార్టీల పొత్తుతో చారిత్రాత్మక విజయం ఖాయమని తెలిపారు. ఐదేళ్లలో ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడ్డారని ఏ వర్గానికి న్యాయం జరగలేదన్నారు దీంతో రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాన్ని దింపేందుకు అన్ని పార్టీలు ఏకమయ్యాయని తెలిపారు.

Latest News
BJP criticises Mann govt over Punjab blasts, making 'irresponsible statements' Wed, May 06, 2026, 04:57 PM
Revival of Kolkata holds key to trigger growth in eastern half of India: Sanjeev Sanyal Wed, May 06, 2026, 04:51 PM
PM Modi wants India to modernise, not westernise: Norwegian diplomat (IANS Interview) Wed, May 06, 2026, 04:46 PM
Bangladesh's trade pact with US faces criticism in Dhaka for being one-sided: Report Wed, May 06, 2026, 04:38 PM
Govt maintains 'no bilateral sports ties' with Pakistan; opens doors for multilateral events Wed, May 06, 2026, 04:35 PM