|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 11:48 AM
ప్రజలకు మరింత చెరువుగా వాళ్ల సమస్యలు తక్షణమే పరిష్కరించడమే స్పందన ముఖ్య ఉద్దేశమని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 24 మంది ఫిర్యాదులు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ బాధితుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.
Latest News