|
|
by Suryaa Desk | Mon, Mar 11, 2024, 10:07 PM
బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిన్న సీఎం జగన్ హాజరైన సన్నాహక సభలో జనం లేకున్నా గ్రీన్ మ్యాట్ ద్వారా గ్రాఫిక్స్‌తో జనాన్ని పెద్దఎత్తున చూపించారని తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ ట్విట్ చేసారు.ఈ నేపథ్యంలో, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నారా లోకేశ్ చేసిన ట్వీట్‌ను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షేర్ చేశారు. "మీ అజ్ఞానానికి అవధులు లేవు. సినిమా ఇండస్ట్రీలో మీకు చాలా మంది స్నేహితులు ఉన్నారు కదా..లైవ్ స్ట్రీమింగ్ జరుగుతున్న ఈవెంట్ లో గ్రాఫిక్స్ చేయడం సాధ్యమయ్యే పనేనా అని వారిని అడగకపోయావా?" అంటూ వర్మ ట్వీట్ చేశారు.
Latest News