మా రాష్ట్రంలో సీఏఏను అమలు చేయం : కేరళ సీఎం
 

by Suryaa Desk | Mon, Mar 11, 2024, 09:17 PM

దేశంలో మతపరమైన విభజనను సృష్టించే చట్టంగా సీఏఏను కేరళ సీఎం పినరయి విజయన్ అభివర్ణించారు. దక్షిణాది రాష్ట్రమైన కేరళలో అమలు చేయబోమని స్పష్టం చేశారు. ముస్లిం మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని తమ ప్రభుత్వం ఇప్పటికే పదేపదే చెప్పిందని గుర్తు చేశారు. ఆ మాటపై తాము నిలబడతామని స్పష్టం చేశారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా కేరళ మొత్తం ఐక్యంగా నిలబడాలని కోరారు.


 


 

Latest News
Deaths after C-Sec complications in Kota: Doctor and two nursing staff suspended Sat, May 09, 2026, 04:12 PM
Bengal saved from turning to 'Western Bangladesh': Minister Agnimitra Paul Sat, May 09, 2026, 04:11 PM
'Akhilesh Yadav has become tourist these days': BJP's Shahnawaz Hussain targets SP chief over Bengal visit Sat, May 09, 2026, 04:10 PM
Lankan newspapers carry front-page tributes for Pahalgam terror attack victims, honour 'Op Sindoor' Sat, May 09, 2026, 04:08 PM
American passengers aboard hantavirus-hit cruise ship to quarantine in Nebraska Sat, May 09, 2026, 04:05 PM