నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
 

by Suryaa Desk | Mon, Mar 11, 2024, 08:35 PM

స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 616 పాయింట్లు నష్టపోయి 73,502 వద్ద ముగిసింది. నిఫ్టీ 160 పాయింట్లు నష్టపోయి 22,332 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : నెస్లే ఇండియా (2.05%), బజాజ్ ఫిన్‌సర్వ్ (0.83%), బజాజ్ ఫైనాన్స్ (0.29%), టీసీఎస్ (0.28%), ఏషియన్ పెయింట్ (0.25%).
టాప్ లూజర్స్ : పవర్ గ్రిడ్ (-2.53%), టాటా స్టీల్ (-2.38%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.86%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.53%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.34%).

Latest News
Deaths after C-Sec complications in Kota: Doctor and two nursing staff suspended Sat, May 09, 2026, 04:12 PM
Bengal saved from turning to 'Western Bangladesh': Minister Agnimitra Paul Sat, May 09, 2026, 04:11 PM
'Akhilesh Yadav has become tourist these days': BJP's Shahnawaz Hussain targets SP chief over Bengal visit Sat, May 09, 2026, 04:10 PM
Lankan newspapers carry front-page tributes for Pahalgam terror attack victims, honour 'Op Sindoor' Sat, May 09, 2026, 04:08 PM
American passengers aboard hantavirus-hit cruise ship to quarantine in Nebraska Sat, May 09, 2026, 04:05 PM