ఈ నెల 11న నగరిలో పర్యటించనున్న షర్మిల
 

by Suryaa Desk | Sat, Feb 10, 2024, 01:15 PM

నగరిలోని గడియారం సెంటర్‌ వద్ద ఈ నెల 11న జరిగే పీసీసీ అధ్యక్షురాలు షర్మిల రచ్చబండ సభకు పార్టీ.. అనుబంధ సంఘాల నేతలు, శ్రేణులు, ప్రజలు తరలిరావాలంటూ డీసీసీ అధ్యక్షుడు పోటుగారి భాస్కర్‌ పిలుపునిచ్చారు. కార్వేటినగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ రోజు రేణిగుంట విమానాశ్రయం నుంచి పుత్తూరు మీదుగా నగరి ఓంశక్తి ఆలయం వరకు నిర్వహించే రోడ్‌షోలో షర్మిల పాల్గొంటారన్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఈ సభకు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ మీడియా అధికార ప్రతినిధి గోవర్ధన్‌ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు కన్నన్‌ పాల్గొన్నారు.

Latest News
Deaths after C-Sec complications in Kota: Doctor and two nursing staff suspended Sat, May 09, 2026, 04:12 PM
Bengal saved from turning to 'Western Bangladesh': Minister Agnimitra Paul Sat, May 09, 2026, 04:11 PM
'Akhilesh Yadav has become tourist these days': BJP's Shahnawaz Hussain targets SP chief over Bengal visit Sat, May 09, 2026, 04:10 PM
Lankan newspapers carry front-page tributes for Pahalgam terror attack victims, honour 'Op Sindoor' Sat, May 09, 2026, 04:08 PM
American passengers aboard hantavirus-hit cruise ship to quarantine in Nebraska Sat, May 09, 2026, 04:05 PM