|
|
by Suryaa Desk | Sat, Feb 10, 2024, 01:12 PM
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శనివారం సాయంత్రం నగరానికి రానున్నారు. ఉత్తరాంధ్రలో పది రోజులపాటు నిర్వహించనున్న ‘శంఖారావం’ కార్యక్రమాన్ని ఆయన ఆదివారం ఇచ్ఛాపురం నుంచి ప్రారంభించనున్నారు. శనివారం సాయంత్రం విమానంలో విశాఖ రానున్న లోకేశ్...ఇక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఇచ్ఛాపురం వెళ్లి రాత్రికి అక్కడే బస చేస్తారు.
Latest News