|
|
by Suryaa Desk | Sat, Feb 10, 2024, 01:09 PM
వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేశారు. పార్టీ అభ్యర్థులుగా గొల్ల బాబూరావు, మేడా రఘునాధరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిని ఎంపిక చేశారు. ఈ మేరకు వైవీ సుబ్బారెడ్డిని పలువురు అభినందనలు తెలిపారు. శుక్రవారం సుబ్బారెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు సంజీవయ్య, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, బల్లి కళ్యాణ్ చక్రవర్తి దంపతులు, పోతుల సునీత దంపతులు, పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
Latest News