పెంటకుప్పగా మారుతున్న ఎవరెస్ట్
 

by Suryaa Desk | Sat, Feb 10, 2024, 01:07 PM

నానాటికీ పేరుకుపోతున్న మానవ వ్యర్థాలతో ఎవరెస్ట్ పర్వతం పెంటకుప్పగా మారుతోంది. పర్వతారోహకుల మానవ విసర్జితాలు శీతల వాతావరణం కారణంగా అలాగే ఉండిపోతుండటంతో టన్నులకు టన్నులు చెత్త పేరుకుపోతుంది.
ఈ పరిస్థితి నేపాల్‌కు తలనొప్పిగా మారింది. దాంతో అక్కడి ప్రభుత్వం కొత్త నిబంధనలు రూపొందించింది. ఇకపై పర్యాటకులు కాలకృత్యాల కోసం మలం సంచీలను వాడాలని తెలిపింది. పర్వతం దిగొచ్చేటప్పుడు పర్యాటకులు వాటిని వెంట తెచ్చుకోవాలని సూచించింది.

Latest News
Deaths after C-Sec complications in Kota: Doctor and two nursing staff suspended Sat, May 09, 2026, 04:12 PM
Bengal saved from turning to 'Western Bangladesh': Minister Agnimitra Paul Sat, May 09, 2026, 04:11 PM
'Akhilesh Yadav has become tourist these days': BJP's Shahnawaz Hussain targets SP chief over Bengal visit Sat, May 09, 2026, 04:10 PM
Lankan newspapers carry front-page tributes for Pahalgam terror attack victims, honour 'Op Sindoor' Sat, May 09, 2026, 04:08 PM
American passengers aboard hantavirus-hit cruise ship to quarantine in Nebraska Sat, May 09, 2026, 04:05 PM