పీవీకి అవార్డు రావడం ఎంతో సంతోషకరం
 

by Suryaa Desk | Sat, Feb 10, 2024, 01:06 PM

మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్‌సింగ్‌, హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్‌కు ‘భారతరత్న’ను కేంద్రం ప్రకటించడంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. పీవీకి భారతరత్న ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతికి గర్వకారణమన్నారు. పీవీ తెచ్చిన సంస్కరణలు భారత్‌ను ప్రపంచ వేదికపై నిలబెట్టాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికిన పీవీకి భారతరత్న ప్రకటించడంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు.

Latest News
'Proud to have motivating figures', says PM Modi on Bengal's oldest BJP worker Makhanlal Sarkar Sat, May 09, 2026, 02:16 PM
VCK to announce at 4 P.M. today decision on supporting TVK's govt formation bid Sat, May 09, 2026, 02:15 PM
PM Modi to visit Karnataka, Telangana tomorrow; to launch projects worth Rs 9,400 crore Sat, May 09, 2026, 01:42 PM
Chotrani beats Abhay in World Squash Championships opener Sat, May 09, 2026, 12:58 PM
Indian seafarer killed after ship catches fire, sinks near Strait of Hormuz Sat, May 09, 2026, 12:56 PM