కాంగ్రెస్ టికెట్ కోసం భారీగా దరఖాస్తులు
 

by Suryaa Desk | Sat, Feb 10, 2024, 12:46 PM

ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ టికెట్ కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు 793 మంది దరఖాస్తు చేసుకున్నారు.
25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 105 దరఖాస్తులు వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆశావహులు దరఖాస్తు చేసుకునేందుకు ఈరోజు ఆఖరు కావటంతో మరిన్ని అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా.

Latest News
Italy parliamentary committee to probe Chinese tech investments Fri, May 08, 2026, 03:14 PM
'Prince Yadav will make his India debut soon': Rayudu Fri, May 08, 2026, 03:12 PM
Don't believe DMK-AIADMK will form govt in TN, crisis likely to end soon, says Kumaraswamy Fri, May 08, 2026, 03:09 PM
Wolvaardt leads ICC Women's Player of the Month shortlist Fri, May 08, 2026, 03:05 PM
PM Modi's visit to Somnath will inspire citizens: Hindu seer Fri, May 08, 2026, 02:45 PM