13వ డివిజన్లో తాళ్లపాక అనురాధ విస్తృత ప్రచారం
 

by Suryaa Desk | Sat, Feb 10, 2024, 12:39 PM

నెల్లూరు నగరంలో 13 వ డివిజన్ లో ఓట్ ఫర్ నారాయణ అంటు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్ళపాక అనురాధ శుక్రవారం విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. నగరంలో 13 వ డివిజన్ కోరివారీ కండ్రిగ ప్రాంతంలో రానున్న ఎన్నికల్లో నగర ఇన్‌చార్జి నారాయణకి ఓటు వేసి అత్యధిక మెజారిటి తో గెలిపించి మన నగర అభివృద్ధి కి తోడ్పడాలని కోరారు.

Latest News
Italian Open: Gauff overcomes teen Tereza Valentova to cruise into Rd 3 Fri, May 08, 2026, 12:51 PM
Pune Police secure swift justice: Child abuser behind bars and charged within 24 hours Fri, May 08, 2026, 12:48 PM
West Bengal's shifting regimes and the politics of colour Fri, May 08, 2026, 12:38 PM
WHO confirms 5 hantavirus cases, 12 countries informed Fri, May 08, 2026, 12:34 PM
Intel Warns of Fake Narratives Targeting West Bengal Amid Political Tensions Fri, May 08, 2026, 12:33 PM