ప్రధాని మోడీ రాజకీయ వారసుడు? సర్వేలో ఆసక్తికర పేర్లు!
 

by Suryaa Desk | Sat, Feb 10, 2024, 12:00 PM

ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ వారసుడు ఎవరనే విషయంపై ఇండియా టుడే ఇటీవల సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర పేర్లు వినిపిస్తున్నాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను 29 శాతం, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను 25 శాతం, నితిన్ గడ్కరీని 16 శాతం మంది కోరుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది. ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేని 2023 డిసెంబర్ 15 నుంచి 2024 జనవరి 28 మధ్యకాలంలో నిర్వహించినట్లు సంస్థ పేర్కొంది.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM