|
|
by Suryaa Desk | Sat, Feb 10, 2024, 11:53 AM
దొరవారిసత్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 2. 00 గంటలకు వైయస్సార్ ఆసరా నాలుగో విడత చెక్కులనుచెంగాళమ్మ ఆలయ చైర్‌మెన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పాల్గొని పంపిణీ చేయడం జరుగుతుందని ఒక ప్రకటనలో తెలిపారు.అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Latest News