నేడు ఆసరా చెక్కుల పంపిణీ
 

by Suryaa Desk | Sat, Feb 10, 2024, 11:08 AM

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల పరిషత్ కార్యాలయంలో శనివారం వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఎంపిడిఓ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైసిపి అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ హాజరు అవుతారని అన్నారు. వెలుగు శాఖ అధికారులు, నాయకులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.

Latest News
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM
Bihar cabinet expansion highlights political legacy, generational shift Thu, May 07, 2026, 03:45 PM