హిమాచల్ ఉప ముఖ్యమంత్రి భార్య కన్నుమూత
 

by Suryaa Desk | Sat, Feb 10, 2024, 10:58 AM

హిమాచల్‌ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి సతీమణి సిమి అగ్నిహోత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని ముఖేష్ అగ్నిహోత్రి స్వయంగా తెలిపారు.
శుక్రవారం రాత్రి సిమి అగ్నిహోత్రి ఆరోగ్యం క్షీణించింది. దాంతో చికిత్స కోసం చండీగఢ్ తీసుకెళ్తుండగా.. కురలి సమీపంలో ఆమె ప్రాణాలు విడిచారు. కాగా, సిమి అగ్నిహోత్రి ప్రొఫెసర్‌గా పని చేసేవారు. ఈ దంపతుల కుమార్తె ఆస్థా ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటోంది.

Latest News
SC names former CJI DY Chandrachud to resolve Kapur family trust battle Thu, May 07, 2026, 01:54 PM
TN: Vijay invited to form govt after meeting Guv at Lok Bhavan Thu, May 07, 2026, 01:47 PM
Congress high command holds key as CM race in Kerala turns into three-way battle Thu, May 07, 2026, 01:39 PM
Bihar cabinet expansion: 32 ministers take oath in NDA's grand show of strength at Gandhi Maidan Thu, May 07, 2026, 01:38 PM
One year on, Operation Sindoor continues to shape India's security doctrine Thu, May 07, 2026, 01:11 PM