|
|
by Suryaa Desk | Sat, Feb 10, 2024, 10:26 AM
హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు కర్నూలులో జరగనున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలుర హాకీ పోటీలలో ధర్మవరం సత్యసాయి జిల్లా హాకీ జట్టును ఎంపిక చేసినట్లు సత్యసాయి జిల్లా సెక్రెటరీ బి. సూర్య ప్రకాష్ శుక్రవారం ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ. సత్య సాయి జిల్లా సబ్ జూనియర్ బాలుర హాకీ జట్టు రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటి జిల్లా జట్టును విజేతగా నిలపాలని వారు కోరారు.
Latest News