నేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 08:28 PM

స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 167 పాయింట్లు లాభపడి 71,595 వద్ద ముగిసింది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 21,782 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.55%), సన్ ఫార్మా (2.20%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.20%), యాక్సిస్ బ్యాంక్ (1.69%), బజాజ్ ఫైనాన్స్ (1.19%).
టాప్ లూజర్స : మహీంద్రా అండ్ మహీంద్రా (-2.40%), భారతీ ఎయిర్‌టెల్ (-1.94%), ఎన్టీపీసీ (-1.84%), టాటా స్టీల్ (-1.67%), ఇన్ఫోసిస్ (-1.39%).

Latest News
Kostyuk races to career-high No. 15 after maiden WTA 1000 title; Andreeva, Siniakova among big movers Mon, May 04, 2026, 04:10 PM
Hantavirus outbreak: 3 dead, 1 critical as WHO monitoring situation Mon, May 04, 2026, 04:08 PM
Karnataka BJP leaders celebrate Bengal, Assam performance; say PM Modi ensures national security Mon, May 04, 2026, 03:56 PM
Kajal Aggarwal tells Vijay: This isn't just a win, it's a celebration of a deep, powerful connection with millions! Mon, May 04, 2026, 03:54 PM
Win for UDF's unity: Congress on alliance lead in Kerala Mon, May 04, 2026, 03:51 PM