శ్రీశైలంలో జిల్లాస్థాయి అధికారుల సమావేశం
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 07:05 PM

శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా, దేవస్థాన అధికారులు, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుల సమావేశం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్‌ డా. కె. శ్రీనివాసులు ఆధ్వర్యంలో మొదటి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాతర ఏర్పాట్లపై కూలంకషంగా చర్చించారు.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM