ఇస్రో స‌రికొత్త ప్ర‌యోగం.. రైతుల‌కు ఎన్నో మేళ్లు
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 02:26 PM

భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ(ISRO) మ‌రో కీల‌క అడుగు వేయ‌నుంది. దేశ‌వ్యాప్తంగా రైత‌న్న‌ల‌కు అత్యంత ఉప‌క‌రించేలా స‌రికొత్త ప్ర‌యోగాన్ని చేపట్ట‌నుంది. GSLV F14 ఉపగ్ర‌హాన్ని ఈ నెల 17న చేప‌ట్ట‌నున్నారు.
ఈ ప్ర‌యోగం ద్వారా వాతావార‌ణ ప‌రిస్థితులు, స‌ముద్ర ఉత్పాతాల‌పై అధ్య‌య‌నం జ‌ర‌గ‌నుంది. GSLV F14 ఉప‌గ్ర‌హ ప్ర‌యోగానికి రూ.500 కోట్ల‌కు పైగానే ఖ‌ర్చ‌యిన‌ట్టు ఇస్రో వ‌ర్గాలు తెలిపాయి.

Latest News
Thunderstorms, rain likely in Bengal till May 5; day of vote counting to be affected Sat, May 02, 2026, 03:33 PM
China: Deeply entrenched corruption, exploitation erodes foundation of militaryChina: Deeply entrenched corruption, exploitation erodes foundation of military Sat, May 02, 2026, 03:32 PM
Women do same work as men but are paid less: Stark gender wage gap persists in rural B'desh Sat, May 02, 2026, 03:18 PM
India's medical tourism market to nearly double to 16.2 bn by 2030: Govt Sat, May 02, 2026, 03:12 PM
PM Modi to inaugurate Rs 1,695-crore textile park in Warangal on May 10 Sat, May 02, 2026, 03:06 PM