ఉక్రెయిన్‌ను చ‌ర్చ‌ల‌కు పిల‌వండి: పుతిన్‌
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 01:33 PM

ఉక్రెయిన్‌ను చ‌ర్చ‌లకు వ‌చ్చేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అమెరికాను ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోరారు. ఫాక్స్ న్యూస్ జ‌ర్న‌లిస్టు ట‌క్క‌ర్ కార్ల‌స‌న్‌తో జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో పుతిన్ ఈ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.
వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ రిపోర్ట‌ర్ ఇవాన్ గ్రెష‌క్కోవిచ్‌ను అప్ప‌గింత‌కు సంబంధించిన అంశంలోనూ చ‌ర్చ‌కు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు పుతిన్ తెలిపారు. ఆ రిపోర్ట‌ర్ దేశ‌ద్రోహానికి పాల్ప‌డిన‌ట్లు ర‌ష్యా ఆరోపిస్తున్నది.

Latest News
India's new strategic maritime hub takes shape at Great Nicobar Fri, May 01, 2026, 04:18 PM
India-Tanzania bilateral trade crosses $9 billion, set to grow further Fri, May 01, 2026, 04:17 PM
IPL 2026: When and Where to watch CSK vs MI, know all details Fri, May 01, 2026, 04:10 PM
Nitish Kumar vacates Bihar CM residence on Buddha Purnima Fri, May 01, 2026, 04:08 PM
US Navy's blockade of Iran hits China's cheap oil deals: Report Fri, May 01, 2026, 04:06 PM