|
|
by Suryaa Desk | Fri, Feb 09, 2024, 01:05 PM
కందుకూరుకి చెందిన డాక్టర్ వి.పెంచలయ్య వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమక్షంలో పెంచలయ్యతో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు వి.అరవింద, డాక్టర్ వి.ఐశ్వర్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
Latest News