|
|
by Suryaa Desk | Fri, Feb 09, 2024, 01:04 PM
టీమిండియా ఆల్‌రౌండర్ జడేజా క్రికెట్ కెరీర్ 15వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో మైదానంలో అపురూపమైన క్షణాలతో కూడిన వీడియోను జడేజా షేర్ చేశాడు. 2009లో శ్రీలంకపై తొలివన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన జడేజా..ఇప్పటివరకు 69 టెస్టులు, 197 వన్డేలు, 66 టీ20లు ఆడాడు. మొత్తం 6వేలకుపైగా పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ అదరగొట్టిన జడేజా అన్ని ఫార్మాట్లలో కలిపి 553 వికెట్లు తీశాడు.
Latest News