|
|
by Suryaa Desk | Fri, Feb 09, 2024, 10:46 AM
రోజుకు మూడుసార్లు టీ తాగడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన దూరమై రీ ఫ్రెష్‌గా ఉండొచ్చు. అంతే కాకుండా అల్లం, దాల్చిన చెక్క, యాలకులు వంటి మసాలాలు ఉన్న టీ తాగితే.. జలుబు, దగ్గు రాకుండా ఉంటాయి. జీర్ణ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. వృద్ధాప్య లక్షణాలు తగ్గుతాయని చెబుతున్నారు. టీ అతిగా తాగడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయంట.
Latest News