10వ తరగతి విద్యార్థులకు ప్రజ్ఞా వికాసం పరీక్షలు
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 10:40 AM

ఎస్. ఎఫ్. ఐ, యు. టి. ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఖాజిపేట, చెన్నూర్, కమలాపురం మండలాలలో 10వ తరగతి విద్యార్థులకు ప్రజ్ఞా, వికాసం పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల దృశ్య విద్యార్థులకు ఎలాంటి భయాందోళన గురికాకుండా ఉండేందుకు ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యుటిఎఫ్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Latest News
Mangaluru blast case conviction: Karnataka BJP chief demands apology from Cong leaders Tue, Apr 28, 2026, 02:21 PM
Share of females in India's labour force jumped from 23.3 pc to 40 pc in 7 years: Mandaviya Tue, Apr 28, 2026, 02:15 PM
Tejashwi criticises BJP after Bihar youth shot dead, another injured in New Delhi Tue, Apr 28, 2026, 02:14 PM
'There's a genuine fear among batters': Steyn on pacers dominating IPL 2026 Tue, Apr 28, 2026, 02:01 PM
UNGA chief Annalena Baerbock pays homage to Mahatma Gandhi at Rajghat Tue, Apr 28, 2026, 01:59 PM