తెలంగాణ కెప్టెన్‌గా క్రిస్ గేల్!
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 10:39 AM

వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ మరోసారి బ్యాట్ పట్టేందుకు సిద్దమయ్యాడు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (ఐవీపీఎల్)లో గేల్ ఆడనున్నాడు. ఐవీపీఎల్ మొదటి ఎడిషన్‌లో తెలంగాణ టైగర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని గేల్ స్వయంగా చెప్పాడు. బీవీసీఐ ఆధ్వర్యంలో ఈ టోర్నీ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 వరకు జరగనుంది. ఈ టోర్నీలో సెహ్వాగ్, రైనా వంటి మాజీ క్రికెటర్లు ఆడనున్నారు.

Latest News
Gujarat local poll results: BJP takes early lead across civic, rural bodies Tue, Apr 28, 2026, 12:01 PM
Australian minister urges enhanced protection for Great Barrier Reef Tue, Apr 28, 2026, 11:57 AM
Trump not satisfied with Iran's new peace proposal Tue, Apr 28, 2026, 11:55 AM
It was a bad luck, we've to forget this day and move on: Axar Tue, Apr 28, 2026, 11:00 AM
Bengaluru continues to lead as career hub for large companies in AI era Tue, Apr 28, 2026, 10:46 AM