అన్నామలైకి షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 10:37 AM

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి మద్రాసు హైకోర్టు షాకిచ్చింది. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడంటూ తనకు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని అన్నామలై దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
2022 అక్టోబర్ 22న ఓ యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. క్రైస్తవులకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై సేలంలోని మేజిస్ట్రేట్ ఆయనకు సమన్లు జారీ చేశారు.

Latest News
PM Modi in Gangtok, traffic curbs imposed; several projects to be unveiled Mon, Apr 27, 2026, 04:37 PM
BJP submits letter to top cop to cancel event supporting Umar Khalid in interest of peace in Bengaluru Mon, Apr 27, 2026, 04:32 PM
Six Pakistani soldiers killed, one captured in Spin Boldak border clash: Afghan media Mon, Apr 27, 2026, 04:31 PM
India-New Zealand FTA will boost opportunities for MSMEs, agri-food products exports Mon, Apr 27, 2026, 04:22 PM
TUC 2026: Indian men blank Australia to seal quarterfinal berth Mon, Apr 27, 2026, 04:14 PM