ఓటు వేసిన మాజీ ప్రధాని షరీఫ్
 

by Suryaa Desk | Thu, Feb 08, 2024, 02:48 PM

పాకిస్థాన్ ముస్లిం లీగ్ చీఫ్, దేశ మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. లాహోర్‌లోని మోడల్ టౌన్ నియోజకవర్గంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ దేశ భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. ఓటింగ్‌కు సంబంధించిన భద్రాతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే తాత్కాలిక కేంద్రమంత్రి ముర్తజా సోలంగి ఇస్లామాబాద్‌లోని ఎన్-46లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

Latest News
India, New Zealand set to sign FTA for improved market access on April 27 Fri, Apr 24, 2026, 12:10 PM
IPL 2026: Unbeaten PBKS aim to extend perfect run against inconsistent DC (Preview) Fri, Apr 24, 2026, 12:08 PM
Govt disburses Rs 7,981 crore to over 75 lakh scheduled caste beneficiaries in FY26 Fri, Apr 24, 2026, 12:02 PM
Gold and silver prices slip nearly 1 pc amid geopolitical tensions Fri, Apr 24, 2026, 11:57 AM
Lee's India, Vietnam tour underscores push for energy security, supply chain resilience Fri, Apr 24, 2026, 11:55 AM