|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 02:08 PM
రైతులకు వ్యవసాయ రుణాలు రద్దు, పంట నష్ట పరిహారాన్ని అకౌంట్ల లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ పత్తికొండ పట్టణంలో సిపిఐ రైతు సంఘం ర్యాలీ, నిరసన ప్రదర్శన, ధర్నా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించింది. ర్యాలీ సిపిఐ కార్యాలయం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు సాగింది. ఆర్డీఓ కు వినతిపత్రం సమర్పించారు. సిపిఐ నాయకులు నబి, రసూల్, రాజా, సాహెబ్, వీరన్న, గురుదాస్ పాల్గొన్నారు.
Latest News