ఫేక్ ప్రచారాలకు కేర్ అఫ్ అడ్రస్ వైస్సార్సీపీ: సవితమ్మ
 

by Suryaa Desk | Thu, Feb 08, 2024, 02:05 PM

ఫేక్ ప్రచారాలకు కేర్ అఫ్ అడ్రస్ వైస్సార్సీపీ అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ పేర్కొన్నారు. గురువారం పెనుకొండ పట్టణంలోని తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రతి మాట , ప్రతి అడుగు ఫేక్ అన్నారు. వైస్సార్సీపీ పే టి ఎం బ్యాచ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫేక్ ప్రచారాలను తిప్పి కొట్టే బాధ్యత ప్రజలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Latest News
Calcutta HC reprimands EC over imposing restrictions on bike movement before Bengal polls Thu, Apr 23, 2026, 04:25 PM
Pakistan cannot even guarantee safe vaccination for its children: Report Thu, Apr 23, 2026, 04:23 PM
Plastic particles may trigger liver disease risk: Researchers Thu, Apr 23, 2026, 04:21 PM
Ship movement via Hormuz halts, global oil prices firm up Thu, Apr 23, 2026, 04:15 PM
Nuwan Thushara withdraws IPL NOC case against SLC Thu, Apr 23, 2026, 03:47 PM