కొత్త బ్యాటుతో ధోనీ ప్రాక్టీస్.. స్నేహితుడి కోసమేనట
 

by Suryaa Desk | Thu, Feb 08, 2024, 12:59 PM

ఐపీఎల్‌ టోర్నీకి సమయం దగ్గర పడుతుండటంతో మ‌హేంద్ర సింగ్ ధోనీ ప్రాక్టీస్ లో వేగం పెంచాడు. తాజాగా రాంచీలో అత‌డు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. అందులో ధోనీ కొత్త లోగో ఉన్న బ్యాటుతో క‌నిపించాడు. ఆ లోగో ఏ పెద్ద కంపెనీదో కాదు. అత‌డి స్నేహితుడి షాపు పేరు అయిన ‘ప్రైమ్ స్పోర్ట్స్' అని ఉంది. అయితే బాల్య‌మిత్రుడికి సాయం చేయాల‌నే ఉద్దేశంతో మహీ ఆ బ్యాటుతో ప్రాక్టీస్ చేశాడని తెలుస్తోంది.

Latest News
Pakistan's dual-track policy on terrorism remains under scrutiny Wed, Apr 22, 2026, 04:47 PM
BJP MP's brother found dead in well under suspicious circumstances in MP's Burhanpur Wed, Apr 22, 2026, 04:46 PM
Canada's China trade push 'risky', could hurt ties with US: Report Wed, Apr 22, 2026, 04:34 PM
Kerala awaits May 4, but the suspense period reflects on set precedents, use of power Wed, Apr 22, 2026, 04:33 PM
Maha unveils Compressed Biogas Policy to transform waste into green energy Wed, Apr 22, 2026, 04:32 PM