‘జనసేన’కు గాజుగ్లాసు గుర్తు.. హైకోర్టులో పిటిషన్
 

by Suryaa Desk | Thu, Feb 08, 2024, 12:27 PM

తమ పార్టీ దరఖాస్తును పట్టించుకోకుండా EC ‘గాజు గ్లాసు’ గుర్తును జనసేనకు కేటాయించిందని.. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌(సెక్యూలర్) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గాజు గ్లాసును ఫ్రీ సింబల్‌గా 2023లో ఈసీ ప్రకటించిన వెంటనే.. ఆ గుర్తు కోసం మొదటగా దరఖాస్తు చేశానని పిటిషనర్‌ పేర్కొన్నారు. కాగా, ఈ వ్యాజ్యంపై విచారణ జరపనుంది.

Latest News
No plans yet to attend next round of talks with US: Iran Mon, Apr 20, 2026, 04:44 PM
Nepal: Govt employees to receive salary on fortnightly basis Mon, Apr 20, 2026, 04:12 PM
Over 6,000 Afghan refugees repatriated from Pakistan in single day Mon, Apr 20, 2026, 04:09 PM
ECI announces 48-hour 'Dry Day' ahead of polling in West Bengal, Tamil Nadu Mon, Apr 20, 2026, 03:19 PM
BJP will end hooligans' rule in West Bengal: Rajnath Singh Mon, Apr 20, 2026, 03:05 PM