|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 11:59 AM
గుంటూరు కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో బుధవారం నులిపురుగుల నివారణ పోస్టర్లను గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం ఫిబ్రవరి 9న నిర్వహించనున్నారు. ఒకటి నుంచి 19 సంవత్సరాలు గలవారికి ఆల్బెండజోల్ మాత్రలను అందజేయాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ రాజకుమారి, నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి, అధికారులు పాల్గొన్నారు.
Latest News