|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 10:58 AM
పామర్రుకు చెందిన రచయిత, జర్నలిస్ట్, సామజిక సేవాకర్త పీఎం ఎస్ ప్రసాద్ కి తెలుగు భాషా సేవా రత్న అవార్డును గురువారం అందజేశారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన సేవా ప్రతిభలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అధికార భాషా సంఘo ఆధ్వర్యంలో గుంటూరు నాగార్జున విశ్వ విద్యాలయం జరిగిన కార్యక్రమంలో తెలుగు భాషా సేవా రత్న అవార్డును అందచేసి ఘన సన్మానం చేశారు
Latest News