కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు.. ఒకరి మృతి!
 

by Suryaa Desk | Thu, Feb 08, 2024, 10:55 AM

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పంజాబ్ కార్మికులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు.
హబ్బా కడల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుడు అమృత్‌సర్‌కు చెందిన అమృత్‌పాల్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రుడు రోహిత్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు, బలగాలు ఆ ప్రాంతంలో భద్రతా చర్యలు చేపట్టారు.

Latest News
India, Saudi Arabia take stock of West Asia situation, to ensure supply chain continuity Sat, Apr 11, 2026, 04:31 PM
Bangladesh name unchanged 15-member squad for first two ODIs vs NZ Sat, Apr 11, 2026, 04:29 PM
Political row erupts over Nripendra Misra's remarks on 1990s Ayodhya decisions Sat, Apr 11, 2026, 04:23 PM
Untrustworthy Pakistan milked US for billions, now betrays Saudi Arabia: Report Sat, Apr 11, 2026, 04:22 PM
India-Israel ties set to grow stronger with deeper social engagement: Report Sat, Apr 11, 2026, 04:21 PM