ప్రమాదవశాత్తూ మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థికసాయం చేసిన పవన్ కళ్యాణ్
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 09:36 PM

ప్రమాదవశాత్తూ మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు బుధవారం ఆయన ఆర్థికసాయం అందించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో 20 మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ కుటుంబీకులను ఆదుకునేందుకు ఉమ్మడి నిధి ఏర్పాటుకు యోచిస్తున్న‌ట్లు ప‌వ‌న్ కళ్యాణ్ తెలిపారు.


 

Latest News
Party loyalty must trump opportunism, posts should go to dedicated workers: Vasundhara Raje Mon, Apr 06, 2026, 04:40 PM
'Never outshine the master': Raghav Chadha's cryptic post amid rift with AAP leadership Mon, Apr 06, 2026, 04:35 PM
BJP's journey built on sacrifice, service and nation first: PM Modi on party's foundation day Mon, Apr 06, 2026, 04:26 PM
IPL 2026: Patidar's knock was the turning point, he accelerated beautifully, says Pietersen Mon, Apr 06, 2026, 04:21 PM
Study finds rising cancer rates especially after breast cancer treatment Mon, Apr 06, 2026, 04:19 PM