నేడు ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 08:31 PM

స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్‌గా ముగిశాయి.నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 34 పాయింట్లు నష్టపోయి 72,152 వద్ద నిలిచింది. నిఫ్టీ 1 పాయింట్ లాభపడి 21,930 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.78%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (2.12%), యాక్సిస్ బ్యాంక్ (1.77%), బజాజ్ ఫైనాన్స్ (1.76%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.69%).
టాప్ లూజర్స్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.33%), టెక్ మహీంద్రా (-2.31%), ఇన్ఫోసిస్ (-2.06%), టీసీఎస్ (-1.22%), ఎన్టీపీసీ (-1.11%).


 

Latest News
Gunfire reported near White House; no injuries Sun, Apr 05, 2026, 06:22 PM
Passport row: Assam CM's wife to take legal action against Pawan Khera Sun, Apr 05, 2026, 06:20 PM
IPL 2026: Klaasen, Reddy lift SRH to 156/9 after early collapse against LSG Sun, Apr 05, 2026, 06:10 PM
BJP captures power in Khanapur municipality of Telangana with BRS support Sun, Apr 05, 2026, 06:07 PM
Chinese tourist's experience in Beijing reveals rapidly expanding system of identity control Sun, Apr 05, 2026, 05:38 PM