కాంగ్రెస్‌ను స్థాపించిందే ఓ బ్రిటీషర్: మోదీ
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 04:00 PM

కాంగ్రెస్‌ను స్థాపించిందే ఓ బ్రిటీషర్ అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ భారతీయ సంస్కృతిని అసహ్యించుకుంది. విదేశీ వస్తువులను స్టేటస్ సింబల్‌గా భావించింది.
ఇప్పటికీ కాంగ్రెస్‌పై ఆంగ్లేయుల ప్రభావం ఉంది. బ్రిటన్ పార్లమెంట్‌ను ఎలా నడిపిస్తే మన పార్లమెంట్‌ను కూడా అలానే నడిపారు. ఇప్పుడు ఆ బానిస గుర్తులను చెరిపేస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదం, తీవ్రవాదం పెరిగాయి’ అని మోదీ ఆరోపించారు.

Latest News
Banning Telegram triggered 'massive banking failure' in Russia: Founder Pavel Durov Sat, Apr 04, 2026, 04:04 PM
Taiwan must build 'self-deterrence' to counter Chinese threat: Report Sat, Apr 04, 2026, 04:01 PM
IPL 2026: It's just about trying to manage conditions, maximize powerplay to its best, says Rickelton Sat, Apr 04, 2026, 04:00 PM
Sanskrit Mahavidyalaya will be 'centre of consciousness' for Vedic knowledge, says Gujarat CM Sat, Apr 04, 2026, 03:33 PM
IPL 2026: Suryakumar leads MI in Hardik's absence as unchanged DC elect to bowl first Sat, Apr 04, 2026, 03:28 PM