|
|
by Suryaa Desk | Wed, Feb 07, 2024, 03:23 PM
నార్పల మండల పరిధిలోని పులసనుతల గ్రామంలో బుధవారం శ్రీధర్ అనే వ్యక్తి తన తోటలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి సందర్శించి కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు.
Latest News