|
|
by Suryaa Desk | Wed, Feb 07, 2024, 01:49 PM
చిత్తూరు టిడిపి సీనియర్ నాయకులు గురజాల జగన్మోహన్ ను బుధవారం రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్, కుప్పం నియోజకవర్గ మైనార్టీ విభాగ అధ్యక్షులు జాకీర్, గంగమ్మ గుడి మాజీ చైర్మన్ ఆర్ఆర్ రవి, మాజీ ఎంపిటిసి ఉమాపతి మర్యాదపూర్వకంగా కలిసి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని అన్నారు. ఈఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Latest News