మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ తిప్పే స్వామి
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 12:41 PM

అగలి మండలం కోడిపల్లి గ్రామంలో బుధవారం శ్రీరత్నగిరి కొల్లాపూరి మహాలక్ష్మి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు పిలుపు మేరకు జాతర మహోత్సవంలో మడకశిర టిడిపి ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ గుండుమాల తిప్పేస్వామి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగలి జడ్పిటిసి ఉమేశ్, ఇరిగేపళ్లి శ్రీనివాస్, మండల కన్వీనర్ కుమార స్వామి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Latest News
Delhi CM takes part in signature campaign for Women's Reservation Bill; urges for role of females in policy-making Fri, Apr 10, 2026, 04:44 PM
Women voters outshine men in all 3 states; set turnout record in Assam, Puducherry: ECI data Fri, Apr 10, 2026, 04:38 PM
Asian Boxing Championships: Vishvanath strikes gold as India conclude campaign with 16 medals Fri, Apr 10, 2026, 04:37 PM
EAM Jaishankar meets Mauritius President, discusses ways to bolster bilateral ties Fri, Apr 10, 2026, 04:36 PM
EAM Jaishankar, Seychelles counterpart Faure hold talks in Mauritius Fri, Apr 10, 2026, 04:33 PM