|
|
by Suryaa Desk | Wed, Feb 07, 2024, 11:22 AM
నేడు ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశం కానుంది. వివిధ శాఖలకు చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు పెట్టనుంది ప్రభుత్వం.
ఉదయం 11.03 గంటలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్, మూడు బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.