|
|
by Suryaa Desk | Wed, Feb 07, 2024, 11:19 AM
నంద్యాల కశెట్టి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ. 25 వేల వస్త్రాలను శ్రీశైలంలో ఉన్న కంభం సత్రం నందు మహిళలకు పంపిణీ చేసినట్లు కశెట్టి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కశెట్టి కృష్ణమూర్తి, కశెట్టి చంద్ర మంగళవారం తెలిపారు. కశెట్టి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ. 25 వేలవస్త్రాలను శ్రీశైలంలో ఉన్న కంభం సత్రంనందు పనిచేస్తున్న 25 మంది మహిళలకు చీరలు, 16మంది పురుషులకు ఒక జత బట్టలను పంపిణి చేశారు.
Latest News